ఉ. | వేవెడఁగేల డీలు పడవ్రేసినఁ బైఁబడ వక్ర్రశీధుని | 125 |
సీ. | నెలఁత నీపలుకులో నిది కర్ణికారంబు వనిత నీనగ వెఱింగినది పొన్న | |
తే. | అతివ యుష్మత్పదగ్రహాశ్రితము పొగడ, యువిద వావిలి యలరు నీయుసురు కలిసు | 126 |
సీ. | ఘనసుమనఃకులంబున నెట్లు పుట్టెనో యొరులచేరువ నున్న నుడుకుఁ జూపు | |
తే. | ననుచు బెనుచూరపోలె జెల్లాట మెసఁగ, నసమకుసుమాపచయకౌతుకాప్తి నడరి | 127 |
ఉ. | కోయెలనోరుసోఁకనిచిగుళ్లు నికారపుఁజిల్క భిన్నము | 128 |
సీ. | కలకంఠముల నోరికడిదివ్వవలె నంచుఁ జికిలిగుబ్బెతలు గోసిరి చిగుళ్లు | |
తే. | అతనువిలు మూలవేయింతమని సుధార, సాధరలు తానిపూవుల నపహరించి | 129 |
సీ. | మోమాటనలరుతమ్ములతావు లగలింప గనుసన్న మనుఝషకముల నలపఁ | |
తే. | జరణముల నాశ్రయించినసన్మరాళ, నీడజములపయోభూతి నేలఁగలప | |