| కురిసెం బుష్పరసైక్షవంబు చిగురాకుం గొప్పెర ల్నిండగన్. | 116 |
చ. | సరసులలో సువర్ణపరిషక్తములై కనుపట్టుకోశముల్ | 117 |
మ. | గమకంపుంబసనేలపై దిగినశాఖల్ హస్తపాద్విభ్రమా | 118 |
ఉ. | ఉన్నతి నంబరం బొరసి యొచ్చె మొకింతయులేక కొమ్మలం | 119 |
చ. | చదువులమేలు లేదొ శుకసంతతి గాదొ వినీతిరీతి చా | 120 |
చ. | సరళగభీరశబ్దఘనసారసమృద్ధిఁ బ్రసిద్ధిగన్నయా | 121 |
క. | నిరుపమఘనరసపుష్టీ, స్ఫురణం బాదములు మెఱయ భూభువనమునన్ | 122 |
క. | విరికొఱవులఁ బథికపరం, పర జూడుంజూడు మిట్టిపరుషపలాశో | 123 |
చ. | గళితఫలాశఁ బూజకలికాచ్ఛలనంబున విస్ఫులింగము | 124 |