క. | నగచరుఁ డది విని నెఱఁబం, డ్లిగిలిచి వడవడ వడంకి యెదపడి చెడితిన్ | 76 |
క. | దారుణగహనంబున నా, హా రోఁతలఁ బెట్టు ముదిమి నసురుసురై కా | 77 |
క. | భీమాటవిలో నున్నం, గామాంధుని బొదవుబాతకంబులు రాజ | 78 |
క. | చిరకాల మరిగె సురిగెం, దరుణిమ యిక నేడ గామతంత్రం బనుచున్ | 79 |
చ. | క్రకచుని చూచి వానరశిఖామణి యిట్లను నీవిచార మే | 80 |
ఉ. | చెప్పిన నాయుదుంబరపుఁజెట్టున నెప్పుడు దాచియుందు నొ | 81 |
క. | హృదయము దరువున నున్నది, గద నాకాయమున లేదుగద మునుగా నా | 82 |
సీ. | ధర్మార్థకామచింతకులకు భూదేవధారుణీవరవధూదర్శనములఁ | |
తే. | యనుచు బహుమానుఁ డాడుమాయామయోక్తు, లాగమోక్తులుగా నప్పు డాత్మఁ దలఁచి | 83 |
క. | కసినుస నాఁకట ఫలము, ల్మెసవుచు జలి విడిచి మేడిమీఁద న్మోదం | 84 |
చ. | కుజమున నున్నవానరునిగుండియ దండియశంబు నీకుఁగా | |