క. | అపరిమితం బుడుపతర, ణ్యుపసక్తం బఖిలజలధరోపాస్యం బా | 7 |
క. | ఆనీరధితటమువ బహు, మానుం డనువాఁడు వృద్ధమర్కటుఁడు మహా | 8 |
ఉ. | వానికిఁ గంటిలో నెరసువంటివిరోధి సమీపపర్వత | 9 |
క. | కైకొనఁగలబహుమానుం, డాకంఠక్రోధవివశుఁడై ప్రతివీరా | 10 |
క. | ఆహవ మొనరించె సము, త్సాహత నిరువాఁగు దొడరి దంతాదంతిన్ | 11 |
శా. | లావు ల్పేర్కొని నొంతు రుర్విఁ బిడికిళ్ళం ద్రెళ్ళ పార్శ్వాచల | 12 |
క. | చఱతురు పెడచేతులనోఁ, గఱతురు తెరనోళ్ళఁ బిసితఖండంబులు రా | 13 |
క. | విరసము నెఱసాహసమున్, బురిగొన ని ట్లుభయసైన్యములు పోర న్ర | 14 |
వ. | ఆప్లవంగసంగరం బావిష్కృతారుణంబు నవ్యక్తతారకంబు నగుచు నహర్ముఖం | 14 |
క. | అంతఁ దనఘనబలంబులు, పంతము దిగనాడి యోడి పఱచిన సంవ | 16 |
తే. | అప్పు డూర్ధ్వశిఖుం డైనయనిలసఖుఁడు, పోలె మత్తామ్రముఖుఁడు చూపులన నతిస్ఫు | 17 |
చ. | తఱిమి వధింప శత్రునకుఁ దానసమీకసమీకరంతయై | |