| జేతికిఁ గలవాసి సుమీ, కాతాళముగాదు నీకు ఘనుఁ డాతనికిన్. | 281 |
ఉ. | ఒండన నేల నామగనియొద్ద రమించుట యింద్రభోగమై | 282 |
ఉ. | రాచపను ల్వహించి నలరాచకుమారునివంటిదేవుఁ డ | 283 |
శా. | కాయం బెక్కడ నుండెనేమి వనితాకందర్పుఁ బ్రాణేశ్వరుం | 284 |
చ. | అగునగు బైసిమాలిచితినంచు విజృంహణవృత్తి నివ్విధి | 285 |
చ. | అనుతనుమధ్యభాషితము లారథకుడు సాదరంబుగా | 286 |
ఉ. | ఏను బ్రవాసినౌ టెఱిఁగి యింతట నంతట నాకుమా ఱెవ | 287 |
ఉ. | చిక్కితి వీనిచేత రొదసేయుట సిగ్గులచేటు పొందులం | 288 |
- ↑ భర్తకుం దెగి యెడద్రెవ్వినం బ్రదుకదే యని పాఠాంతరము.