పంచమాశ్వాసము
97
| వైకుంఠస్థిరవాసు లట్టిఘనకైవల్యాఢ్యులున్ వచ్చి రా | 138 |
వ. | ఇట్లు పరమమహోత్సవంబై యున్ననరసింహు పేరోలగంబున మౌనీంద్రులును యో | 139 |
ఉ. | ఆగమతత్త్వవాచ్యుఁడ వనంతయశోబలధర్మవాఙ్మయా | 140 |
క. | నీకృప నీవిక్రమరస, పాకము నీకేళిలీల ప్రస్తుతి సేయన్ | 141 |
సీ. | దైత్యుని యత్యుగ్రతపమున కిచ్చిన కొఱగామి నాయందు నెఱయగలదు | |
ఆ. | పగతు దునుమ నీవు పన్నినమతములు, దలఁప నుగ్గడింపఁ దరమె దేవ! | 142 |
చ. | అసురులు వంగి నప్పు డమరావళి గ్రుంగిన యప్డు ధర్మముల్ | 143 |
క. | ఆపదయగుచో నెందును, రూపించిన నంద కలఁగి రూపుగ భక్తుం | 144 |
ఉ. | నేరనివార మేమిటికి నిక్కము నీగుణరూపచింతకు | 145 |
వ. | అని యిట్లు భారతీవల్లభుండు సల్లాపరూపంబుగా నభిరూపార్థసంస్తవంబు గావిం | 146 |