పంచమాశ్వాసము
85
| వ్యపుదెసఁ జెందఁగా బహుసహస్రభవంబులపిమ్మటంగదా | 50 |
సీ. | ఎసఁగువానయు సీతు నెండయు సైరించి తనువు లింకఁగఁజేయుతపము కూలి | |
గీ. | దివిజకాంతలయిఱిచన్నుఁగవలమీఁద, వ్రాలి కలఁ గన్న తెఱఁగున సోల నొకఁడు | 51 |
చ. | జడధులు నింకుఁ గూలు గులశైలచయంబును ధాత్రియున్ డిగం | 52 |
శా. | అక్రూరాత్ములు సత్యసంగతులు మాయాదూరు లత్యంతని | 53 |
సీ. | వలసినఁ జారుగీర్వాణతరుశ్రేణు లొదవి పెందోఁటలై యుల్లసిల్లు | |
గీ. | నమరగరుడనిశాచరయక్షఖచర, వితతి వలసినఁ గింకరస్థితిఁ బరించు | 54 |
చ. | అమరపదంబు మెచ్చ రమరాధిపులీల గణింప రేమీయున్ | 55 |
క. | తా రొకరులమాటలచవిఁ, గోతరు హరనామసుధయ గ్రోలుచు బెజులన్ | 56 |
క. | నారాయణనామము సం, సారసమౌషధము దురితసముదయభూభృ | 57 |
క. | దాతవ్యుఁ డొకఁడు విష్ణుఁడు, క్రోతవ్యుం డొకఁడు దనుజసూదనుఁడు సము | 58 |