తృతీయాశ్వాసము
51
తే. | నాదిగాఁగల్గు దివిజవిహారభూము, లన్నియును దానయై వేడ్క లగ్గలింప | 65 |
వ. | ఇట్లు సంతతప్రమోదంబు లగు వినోదంబులం గాలంబు చనుచుండ నొక్కతఱి | 66 |
ఉ. | ఒయ్యన మాధవీలతల నుండుట లుజ్జనఁ జేసెఁ దుమ్మెదల్ | 67 |
చ. | మలయజవారిసేకములు మౌక్తికనూతనహారలీలలన్ | 68 |
తే. | అదరిపాటున వేసవి పొదివికొనినఁ, గలఁగి తలఁగి పోనేఁక మలయపవనుఁ | 69 |
మ. | తమచుట్టం బయలైన నూత్నశశికాంతస్ఫారవేదు ల్మహో | 70 |
చ. | రమణభుజానిపీడనఁ గరంగినకాంతలవిస్ఫురన్నితం | 71 |
చ. | పరిమెయి మెట్టి తొల్త బహుభంగులఁ గ్రాలెడుమిత్రుఁ జైత్రునిం | 72 |
తే. | పగళు లెలతోఁటనీఁడలు బ్రాఁతి యయ్యెఁ, బగళులును రేలు దనుగాలిఁ బ్రాఁతి యయ్యె | 73 |
వ. | ఇట్టి ఘర్మసమయంబున నసురవల్లభుండు వల్లభాజనసహితంబుగ నొక్కనాఁడు | 74 |
సీ. | ఎండక న్నెన్నడు నెఱుఁగని క్రొమ్మావినీఁడలఁ దనుపారునెలవులందుఁ | |