18
నృసింహపురాణము
| | నారాయణమహిమాకారపారావారంబులం జేరుప్రబుద్ధజనంబులబుధ్ధులతెఱంగునం | 70 |
| చ. | నిరుపమభోగితల్పమున నిర్మలయోగవిశేషలీలమై | 71 |
| సీ. | నెరసినచిక్కని యిరుచన్నుగవచెన్ను పరిపూర్ణకుంభవిభాతి యనఁగఁ | |
| గీ. | దనమనోహరభావంబు దనవిభునకు, నుచితమంగళవిధముల నుల్లసిల్ల | 72 |
| చ. | ఉరుతరకల్పపన్నగఫణోజ్జ్వలరత్నసహస్రదీప్తి మైఁ | 73 |
| వ. | అంత. | 74 |
| సీ. | అంబుధినాదంబు నతకరించుచుఁ బర్వె నభమునఁ బాంచజన్యస్వనంబు | |
| గీ. | పసిఁడినీరుమీఁదఁ బడఁగినక్రియ నిజపక్షకాంతి దిశలఁ బ్రజ్వరిల్ల | 75 |
| వ. | ఇట్లు బోధంబు నొంది కొండొకసేపు గోవిందుండు మందస్మితసుందరవదనారవిం | 76 |
| ఉ. | ఆనలినాయతాక్షినయనాంచలచంచలతాసవిభ్రమ | 77 |