| గేరెద రింతెగాని మదికిం గడు నెమ్మి దలిర్ప నేర్పుతోఁ | 114 |
ఉ. | చక్కఁదనంబు జవ్వనము జాణతనంబు గొనంబు దేజుఁ బెం | 115 |
క. | మీమాట సేయదని యిం | 116 |
చ. | గొనకొని మీయెడన నెఱయఁ గూఱిమి డెందములోనికస్తిమం | 117 |
వ. | అని యిత్తెఱంగునఁ నమ్మెఱుంగుఁబోఁడి బిత్తరించుచుం గ్రొత్తవలవంతలఁ దత్తఱించుచుఁ బుత్తడిదువ్వలువదాలుపు పయినత్తినబత్తిం జెలికత్తియలమొత్తంబుల నొత్తియాడుచు నీడులేనికోర్కుల నువ్విళ్ళూరుచుండెనని నిరాబారిసింగంబులకు గతయెఱింగించుజడదారి వినిపించిన వార లతని నవ్వలికతయుఁ దెలుపుమని వేఁడిన. | 118 |