పుట:నిజం కూద అబద్దమె.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నిజంకుడా అబద్దమే !

పాత్రలు

సంతానం (ధనికుడు, అలారం యొక్క భర్త)

శ్రావణం– మోతుపరి, అలారం తండ్రి)

జీవన్ - (చదువుకున్న వాడు, ఉద్యోగి)

మహదేవయ్య (జీవన్ కి పరిచితుడు, గడసర్ని అను కునే వాడు)

అలారం (శ్రావణం కూతురు, సంతానానికి భార్య)

వెన్న-అలా రాసికి దాసి)

రంగం__వచ్చే పాత్రలు

1-సం, మ, శ్రా, జీ, అ, వె

2-వె, మ, సం, అ, జీ, శ్రా

3-జీ, మ, అ, సం, సె, గ్రా