సంచిక 5-6
నారసింహపురాణము ఆ 5
341
క. | తొలుక్రొత్తగారనూనియఁ, దళకొత్తించెం బ్రదీపదామకములు త | 186 |
గీ. | అటులు మత్పూజనోన్ముఖుం డగుచు వాసు, దేవుఁ డిట్లను మందేహుదిక్కుఁ జూచి | 187 |
గీ. | నిదురగాచియుండు మదగజంబు లొనర్చు, భయము గలదో యేమొ పక్కణమున | 188 |
వ. | అనిన విని వాఁడు వల్లె యని సభల్లంబుగ విల్లెక్కుద్రోచి పల్లియలోని | 189 |
క. | అభిషేకప్రసవార్చా, విభవంబుల ధూపదీపవిలసనముల సా | 190 |
క. | కుముదోన్మీలన మాదియుఁ, గమలవికాసంబు తుదియుఁ గా యామవతిన్ | 191 |
క. | బోయయు బోయతయును నా, బోయకుఁ గలసఖులు రేయుప్రొ ద్దంతయుఁ గ | 192 |
శా. | భానుం డగ్రకుభృన్మణీమకుట మై భాసిల్ల నుత్ఫుల్లప | 193 |
వ. | అవసధశుద్ధి గావించి యథాసంభవపదార్థంబుల నన్నసంపాదనం బొనరించి | 194 |