340
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
సీ. | శణలతావల్కసంచయసితచ్ఛాయమౌ సరపవెండ్రుకముడిశిరమువాఁడు | 180 |
గీ. | అతని కనుసన్నఁ గూర్చుండె నంతికమున, నష్టపూర్వద్విజుండు తన్నవ్యదివ్య | 181 |
సీ. | అడిగె మందేహుఁ డయ్యవనీసురశ్రేష్ఠుఁ డరుదెంచుటకు హేతు వానుపూర్వి | 182 |
గీ. | కొంతవడి విశ్రమించెఁ గుకూలకీలి | 183 |
వ. | మందేహుండు దేహధారిణి యగు ధర్మదేవతయునుంబోని యానిష్ఠాగరిష్ఠు | 184 |
గీ. | శబరపరివృఢనిర్దిష్టసారసాక, రాంబుధారల సాంధ్యకృత్యములు దీర్చి | 185 |