| తే. గీ. | కామితార్థ[1]ప్రదానదీక్షావ్రతమున | 81 |
| క. | పరిణామహిత మనంగా | 82 |
| వ. | ఇట్లు నాకు స్వాధీనవిశ్వత్వ ముపనిషత్తులు పలికె నట్లనే నాకుఁ | 83 |
| మ. | హరి వేదూక్తి ననాద్యజావృతనిజాత్యంతప్రబోధప్రభా | 84 |
| ఆ. వె. | ఘనత నిట్లు కర్మకాండాగమాంతవా | 85 |
| చ. | హరి గరుణించి యిట్లు తమ కానతి యిచ్చిన వీతమోహులై | 86 |
| వ. | ఇట్లని వినుతించిరి. | 87 |