| | విశ్వామిత్రుం డెట్లు నిత్యోపవాసి యయ్యె? నని యడిగిన వసిష్ఠుం | 164 |
| సీ. | నియమంబున స్వభార్యనియతుండనై యుక్త | |
| గీ. | యదియు ననిషేధకాలంబునందుఁ గృష్ణ | 165 |
| వ. | అనిన నరుంధతి విని హర్షించె నట్లుగాన హరిభక్తి లేని నీగృహంబున | 166 |
| క. | అక్కడ వీరధ్వజుఁ డన | 167 |
| వ. | అవి గొనుచు వారలు. | 168 |
| సీ. | నారాయణున కర్పణము సేయ నరుగుచోఁ | |