పుట:నాగార్జున కొండ.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

mannel పీఠిక బుద్ధభగవానుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచై త్యముళ బోధిసత్వ నాగార్జునుడు నివసించిన శ్రీపర్వతమూ, కళాపిపాసులు సమ్యక్సంబుద్దపాదభక్తులూ అయిన ఇక్ష్వాకు రాజపుత్రికలు తయా చేయించిన లోకోత్తరశిల్పాలూ, ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధాని ఆయి: విజయపురీ గల నాగార్జునకొండలోయ ఆంధ్రులందరికీ పుణ్యస్థల 1828 నుంచీ యిక్కడ జరుగుతూన్న ఖననపరిశోధనకి ఫలితం ఇక్కడ ఎన్నో అద్భుతములైన అవశేషాలు వెలికి వస్తున్నాయి. నాగార్జునసాగరకట్ట నిర్మాణం పూర్తి అవడంతో ఈలో యావత్తూ కృష్ణాజలంలో లీనం అయిపోతుంది. ఆ మీద ఈ పుణ్యస్థల "కలలోని వార్త" అయిపోతుంది. ఈలోగానే ఇక్కడికి యాత్ర చే ఈ పుణ్యస్థలాన్ని దర్శించి ఆంధ్రులంతా తమ విధిని నిర్వహించాలి ఈ లోయ విగురించిన వివరాలు ప్రభుత్వంవారి ప్రచురణలతీ ఉన్నవి. అవి సామాన్యులకి అందుబాటులో లేవు. ఈ పుణ్యక్షేత్రాని చూడబోయేవారి ఉపయోగార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది. దీనికి నాగార్జునకొండ ప్రాముఖ్యం సంగ్రహంగా చెప్పబడింది. ఇక్క శిల్పాల ఫొటోలు కొన్ని పుస్తకం చివర వేయబడినవి మిగతవి ఎక్కఅభిప్రాయో సూచించబడింది. ఈ గ్రంథం విషయమై ఆసక్తి చూపి, దీనిని చక్కగా ముద్రించి ఆజంతా ప్రచురణాధిపతులకు నా కృతజ్ఞత. ఈ పుస్తకం ఆంధ్రలోకం యొక్క ఆదరాభిమానాలని పొం! ముందని నేను ఆశిస్తున్నాను. హైదరాబాదు) మారేమండ రామారావు 11.J211056