పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రచయితలకు విన్నపం

ఫి ప్రచురణ కోసం పంపే రచనలను, వార్తలను (ప్రతి నెల 15వ తేదీలోపుగా మాకు చేరునట్లు పంపి సహకరించండి. 20వ తేదీ దాటిన తరువాత చేరే వాటిని పరిశీలించడం ఇబ్బంది అవుతుందని గమనించండి. ఫి రచయితలు సరళమైన తెలుగు మాటలతో వ్రాయాలని మా వీన్నపం. అచ్చతెలుగులోనే (వ్రాయాలని మేము కోరడం లేదు. ఇతర నుడుల మాటలను తప్పనిస్తైలేనే, వీలైనంత తక్కువగా వాడండి. మీ ప్రాంత తెలుగు మాండలికాల్స్ని నుదికారాల్ని ఉపయోగించడానికి ఎనుకంజ చేయవద్దు. తాపీ ధర్మారావు గారు చెప్పిన మాటలను ఇక్కడ గుర్తుకు తెచ్చుకొందాం:

చదివిన విన్నా జనులందరికీ - చక్సగ తెలిన్తై రాతా/ మెదడు చించుకొని నిఘంటులన్నీ - వెదికింబేదే రోతా” నాదుక మాటల వల్లన భావాల్‌ - (ప్రకటించిందే రాతా/ పాదు మున్షితో పెద్ద నమాసాల్‌-వాదిందైతే రోతా”

అన్న మాటలనె గొవ్చభానములు - చెప్పగలిగితే రాతా/ మిన్ను విరిగినట్టు ధ్వనించి - భావం నున్నచుట్టితో రోకా”


వ్యక్తులకు సంస్థలకు విదేశీయులకు శాశ్వత చందా :; రూ.5000 రూ.7500 అజ 5 సం॥ : రూ.1000 రూ.1500 150 డాలర్లు 3 సం॥ రూం ౧00 రూ.1000 75 డాలర్లు 1సం॥ ఎవరూ 240 రూ. 400 25 డాలర్లు

ఎం.ఏ. లేదా తెనాలిలో చెల్లునట్టు బ్యాంకు డి.డి.ని 'అమ్మనుడె' పేర పంపాలి. చెక్కు పంపేట్లయితే దయచేసి అదనంగా రు.30 లు చేర్చి పంపండి.

చందాదారులకు సూచనలు

. చందా కాలం ముగింపు తేదీ - పత్రిక కవరుమీద మీ చిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి.

. చందా పూర్తయ్యేందుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి.

. మీ ఇంటి నెంబరుతో పూర్తి చిరునామాను, పిన్‌కోడ్‌ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్‌ నెంబరును, వుంటే మీ మెయిల్‌ ఐడి నీ తెలపాలి.

. మీ చిరునామా మారినట్లయితే దయచేసి వెంటనే తెలియజేయండి.

తెలుగుజాతి పత్రి ఇత్చునుటై ఆ నవంబరు-2020


చదువరులకు వినపం

'ఫి “అమ్మనుడి పత్రికను చందాదారులకు నేరుగా పోస్టులో పంవిస్తున్నాము. బయట ఎక్కడా అంగళ్లలో అమ్మకమునకు మెట్టదంలెదు. కనుక పత్రిక కావలసినవారు దయచేసి చందాదారులుగా చేరవలసిందిగా కోరుతున్నాము. వివరాలు ఈ పుటలోనే గలవు. దయచేసి ఆ సూచనలను అనుసరించ ప్రార్థన.

ఫి అన్‌లైన్‌లో చందాను పంపినప్పుడు చందాదారుని 'సేరు, చిరునామా, ఫోన్‌ నెంబరు, తదితర వివరాలు బ్యాంకు వారి ద్వారా మాకు చేరవు. అందువల్ల మా కార్యాలయంలో ఆ వీవరాలు నమోదు కావు. ఈ కారణంగా ఆ చందాదారుకు పత్రికను పంపే అవకాశం లేదు. దయతో ఈ ఇబ్బంది కలుగకుండా చూడండి. పైకం బ్యాంకుకు జమచేసిన వివరాలను కూడా తెలుపడం మరచిపోవద్దు. ఫోన్‌లో వాట్స్‌యాప్‌లో లేదా మెయిల్‌లో తెలుపండి.

ఫి “అమ్మనుడి పత్రికను నడుపడం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. చందాలే ఆధారం కనుక - మీ మిత్రులను,







ఆన్‌లైన్‌ ద్వారా చందాను పంపేవారు [156౯ /౧6౩ ద్వారా “అమ్మనుటె'-యాక్సిస్‌ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. తగిశ0ికఉ స01-తం 9ముయు రత! అక్కౌంట్‌ నెం. 915020010550189 15౮ ౮౦646 : అమ[980000556 ఆన్‌లైన్‌లో చందాను పంపినవారు, ఆ వెంటనే చెల్లింపు వివరాలను, చందాదారుని పేరు, పూర్తి చిరునామా, ఫోన్‌నెంబరు, పిన్‌కోద్‌ తదితర వివరాలను జాబు ద్వారాగాని, ఫోన్‌ ద్వారాగాని తెలుపగలరు. చంధాలు పంపఠం, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా దడా॥ సామల లఅక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి” 8-886, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి గుంటూరు జిల్లా - 522 211. ఫోన్‌ : 9440448244 ఇ-మెయిల్‌ : &౧గ8గ060612015 (ఉ€ర౧౬||.000

చందాదారులు కోరినట్లయితే ఆన్‌లైన్‌లో కూడా పత్రికను పంపగలము. ఇందుకోసం మీ ఇ-మెయిల్‌ ఐడిని తప్పక తెలుపగలరు.