పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; అష్టమాశ్వాసము

483


ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మననామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితాష్టమాశ్వాస మొనరనింపొందె.

ఇది యాదిపర్వము.