పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము___ఆ-౧.

57

పరమేశ్వరాఖ్యాన పరవర్ణ్యమాన
పురవరాధీశ్వర భూరిప్రతాప,
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మననాధేయ
రచితవిరాటపర్వమున నాశ్వాస
ముచితార్ధయుతముగా నొక్కటి యయ్యె.