పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౫౦

ద్విపద భారతము

దరిసించి సంప్రీతి దండప్రణామ
కరకరచరణు లై కరములు మొగిచి
చాకు లెంతయు విర్విచారు లై పలికి
రారూఢ నినయంబు లైననాక్యముల
అవధారు దేవ నీ నలిపిన ట్లేము
జవమునం దిరిగి భూచక్రంబునందు!
బదిల మై డాంగిన పాండునండనుల
వెదకునప్పుడు కొంత వేసట లేక
తొలితొలి వాడుక దుర్గభూములకుం

జల మొప్పుం జని పర్ణశాలల వెదకి
ప్రతిమహీథరమును బ్రతిపాదపంబుం
బ్రతిల తాకుంజంబు బ్రతిగృహాంగణము
వెదక్‌ పల్లంబులు మీదకి దీర్ఘికల

వెదకి నిర్ఘరముల వెదకియు భోక
వరమును లనక మవ్వల బోయ లనక
తెఱువరు లనక శోధించి శోధించి
యొకచోట నరదంబు లొగి నేగుచొప్పు
ప్రకటించుచోం గూడం బాఱునో నవియు
రధిక శూన్యము లైన రాజేంద్ర మేము
వృధ యైన వేట్కతో వెసం గూడం బోక