పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము

౧౪౯


దుర్యో ధనునిచే బంప బడిన చారులు పాండవులు
గానక తిరిగి వచ్చుటం

నుతి కెక్కు దుర్యోధను నికొల్వుకడకు
నతివేగమునం బోవ మరియు నొప్పారె
వినుతసర్వంసహా విభునీతి వోలె
ననుకూలభీష్మ కృపాదిష్ణ మగుచు
నికుపమప్రహ్లాదనిజమూ వోలె
గరుకర్డవిరవవాగ్భూచితం బగుచు,
దుష్టభూపాల బంధుం బశ్మి వోలె
దిష్టదుశ్శాసనధ్భుత రాష్ట్ర మగుచు
పరిణడ్ధనుర రాజభవనమువోలె
వరసిద్దగంధర్వమముక్త మగుచు
శకసాళ్వ కోసల సౌవీరనుగధ
కుకుకుంతలపాండ్య ఘ్హార్జ దేశులకు
ఘనత నాతనిసమ్ముఖము జేరునవుడు
తనరిన పసిండిబద్దంనారవళి
నలవు మిాఱి నియట్టి మా స్టానసీమ
జెలు వైన బహురత్న సింహాసనమునం
దిర మైన రెండన దేవేంైం డనంగం
గర మర్ధిం గూర్చు న్న కౌర వెశ్వరుని