పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెను అట్టిపదములును దొరకనప్ప డింగ్లీషు పదములఁ దీసికొనుట యప వాదము (Exception) గాను, స్వభాషాపదముల నుపయోగించుట సామాన్య నియమము (General Rule) గను నెంచవలయును అనఁగా విధిలేనప్పడు మాత్ర మన్యభాషాపదములఁ దీసికొనవలయును.

విద్వాంసులారా ! భాషాభిమానులారా ! మీరికనైన నౌదాసీన్యము మాని మహోత్సాహముతో శాస్త్రీయగ్రంథరచనకుఁ బూనుకొనియెదరని వేఁడుచున్నాను.

“ఆంధ్ర సాహిత్య పరిషత్పత్తిక-ప్రమాదీచ సంవత్సరము, సం 2 నుంచి పునర్ముద్రితమ.

ఆంధ్రత్వ మాంధ్రభాషా చ

నాల్పస్య తపసః ఫలమ్

- అప్పయ్య దీక్షితులు (s , 1554-1626)