పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

55 ములను తయారు 233. నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగింపబడు విమిత్త మై గాని అట్లు ఉపయోగించబడుటకు నకిలీ నాణెములను ఉద్దే శించబడినదిని ఎరిగియుండియు, లేదా ఆటని విశ్వసించుటకు కారణముండియు గాని ఏదేని ఆచ్చదిమ్మెనై నను ఉప చేయుటకై ఉపకరణ కరణము నైనసు తయారుచేయు, లేక మలుచు, లేక తయారు చేయునట్టి లేదా మలుచునట్టి ప్రక్రియలో ఏదేనిభాగమును చేయుట నిర్వర్తించు లేక కొనుగోలుచేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల లేక విక్రంంచుట. కాలావధికి రెంటిలో ఒక రకపు కొరానాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. 234. నకిలీవగు భారతీయ నాణేములను చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని అట్లు ఉపయోగింప నకిలీ భారతీయ బడుటకు ఉద్దేశింపబడినదని ఎరిగియుండియు, లేక ఆటని విశ్వసించుటకు కారణముండియు గాని, ఏదేని అచ్చు నాణేములను చేయు దిమ్మెనై నము, ఉపకరణము వైనను తయారుచేయు, లేక మలుచు, లేక తయారుచేయు వట్టి లేక మలుచునట్టి టకై ఉపకరణమును ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు లేక కొనుగోలు చేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరై నన చేయుట లేక ఏడు సంవత్సరములదాక ఉండగల కాలానధికి రెంటిలో ఒక రకపు కారానాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాక విక్రయించుట, కూడ పాత్రులగుదురు. తయారు 235. నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని అట్లు ఉపయోగింపబడుటకుద్దేశింప నకిలీ నాణెములను బడినదని ఎరిగియుండియు లేక అట్లని విశ్వసించుటకు కారణముండియుగాని, ఏదేని ఉపకరణమును లేక సామాగ్రిని చేయుటకు ఉపయో గించు నిమిత్తము స్వాధీనము నందుంచుకొను వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండల కాలావధికి రెంటిలో ఒక రకపు ఉపకరణమును కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు; స్వాధీనము సంచుంచు లేక సామాగ్రిని కొనుట. మరియు, నకిలీ చేయబడెడు వాణెము భారతీయ నాణెమైనచో, పది సంవత్సరములదాక ఉండగిల భారతీయ నాణెమైనచో: కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు బర్మానాకు కూడ పాత్రులగుదురు. 236. భారతదేశములో ఉండి, భారత దేశము వెలుపల నకిలీనాణెములను చేయుటకు దు! ష్ఫేరణము చేయు భారతదేశము వెలుపల వారెవరైనను భారతదేశములో అట్టి నాణెములను చేయుటకై దుష్ఫేరణము చేసియుండిన ఎడ్లో అదే రీతిగా నకిలీ నాకేసులను శిక్షింప బడుదురు. చేయుటకై భారత దేశములో దుషే రణము. 237. ఏదేని నకిలీ నాణెమును, నకిలీదని ఎరిగియుండియు, లేక ఆట్టి డని విశ్వసించుటకు కారణముండియు నకిలీ నాణెముల భారత దేశములోనికి దిగుమతిచేయు, లేక ఆచటినుండి ఎగుమతిచేయు వారెవరైనను, మూడు సంవత్సరములగాక దిగుమతి ఒక ఉండగల కాలానధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు. ఎగుమతి. 238. నకిలీదగు భారతీయ నాణెమ: తాను ఎరిగియున్నట్టి, లేక అట్టిదని తాను విశ్వసించుటకు కారణమున్నట్టి నకిలీ భారతీయ ఏదైనా నకిలీ నాణెమును భారతదేశము లోనికి దిగుమతిచేయు, లేక అచటి నుండి ఎగుమతి చేయు వారెవరైనను, నాణెముల దిగుమతి యవజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో లేక - గువ, ది గాని శిక్షింపబడ, దురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. 239. . ఉన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణేమని తాను ఎరిగియున్నట్టి ఏదైనా వాణెమును వద్ద తన స్వాధీనమునకు ఉంచ కొనియ: (డి, కపటపు తో గాని కపటమునకు గురిచేయువ నమ ఉద్దేశముతోగాని, ఏ వ్యక్తి కై నను దానిని వచ్చినప్పుడే నకిలీదని ఎరిగి యుండిన నాడే ఆందజేయు లేక ఏ వ్యక్తి నై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, ఐదు సంవత్సరముల మును అందజేయుట. దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రు లగుదురు. 240. తన స్వాధీనమునకు వచ్చినప్పుడే సకిలీ నాణేమని తాను ఎరిగియున్నట్టి ఏదైనా సకిలీ భారతీయ నాణెమును తన స్వాధీనమునకు వద్ద ఉంచుకొనియుండి, కపటముతో గాని కపటమునకు గురిచేయవలెనను ఉద్దేశముతోగాని, ఏ వ్యక్తి కై నను దానిని వచ్చినప్పుడే నకిలీదని ఆందజేయు, లేక ఏ వ్యక్తి వై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరై నను సది సంవత్సరముల తీయ నాణెమును దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసఘుతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాతు అందజేయుట. ఎరిగియుండిన భార్య అగుదురు.