పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రేయస్థితి జనియించర
యాయన నంగీకరించి రాదరసరణిన్.

99


47. వ.

ఇట్లంగీకరించిన ధాత్రాదినిర్జరచ్ఛటల నందఱ ననిచి యా శేషశాయి
యథాస్థలికిం జనియె నంత నక్కడ.

100

దశరథుండు యజ్ఞదీక్ష నుండుట

48. చ.

అని ఘనుఁ డైనశృంగజటిలాగ్రణియానతి శాస్త్రచర్య తి
య్యన యజజాతరాజనిధి యక్కర నిష్ఠ రచించి యండఱ
న్ఘనతరఘృష్టరంజితజగత్తతి యైన నతం డగణ్యకీ
ర్తన జనియించె నెల్లెడల రాచనెలల్ గని సంతసిల్లగన్.

101