ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అనుబంధము
దశరథరాజనందనచరిత్రయందు ప్రతియాశ్వాసములో కవి వాడిన వివిధ వృత్తములు
| వృత్తనామము | ప్రథమాశ్వాసము | ద్వితీయాశ్వాసము | తృతీయాశ్వాసము | చతుర్థాశ్వాసము | పంచమాశ్వాసము | మొత్తము |
|---|---|---|---|---|---|---|
| ఉత్పలమాల | 9 | 13 | 14 | 12 | 23 | 71 |
| చంపకమాల | 14 | 23 | 23 | 27 | 39 | 126 |
| 1.ము.ప.గ్ర. | 1.ము.ప.గ్ర. | 1.ము.ప.గ్ర | ||||
| మత్తేభము | 11 | 7 | 2 | 4 | 10 | 34 |
| 1.ము.ప.గ్ర. | ||||||
| శార్దూలము | 4 | 4 | 2 | 3 | 3 | 16 |
| సీసము | 14 | 8 | 12 | 15 | 31 | 80 |
| గీతము | 10 | 3 | 13 | |||
| తేటగీతము | 9 | 13 | 4 | 12 | 32 | 70 |
| ఆటవెలఁది | 6 | 12 | 13 | 9 | 23 | 63 |
| కందము | 36 | 52 | 81 | 67 | 94 | 310 |
| మత్తకోకిల | 1 | 1 | ||||
| కలహంస | 1 | 1 | ||||
| తరల | 1 | 1 | ||||
| స్రగ్విణి | 1 | 2 | 3 | |||
| మాలిని | 1 | 1 | ||||
| ఉత్సాహ | 3 | 3 | ||||
| మొత్తము | 104 | 133 | 132 | 160 | 264 | 793 |