వ. | అని యాడిన గేహినిగాథ లాలాలించిన కట్టెదఱ నత్తెఱం గెల్ల సరిదాకిన | 76 |
చ. | అని దనదాయి ద్రెళ్లిన ఖరారి నరేశితదీర్ఘనేత్రసం | 77 |
తే. | దశగళత్రిదశారాతిదాయి తార | 78 |
వ. | ఇట్ల నిలచిన యాంజనేయహరి ధనదదిశ కరిఁగె నంత. | 79 |
ఉ. | ఆతఱి రాజరాజదిశ కద్రిచరేశిత సాగియేఁగఁగా | 80 |
క. | ఈనడిరేయి దశానన | 81 |
వ. | అనిన యతనిం గాంచి నంతసిల్లం జేసి శేషాంశసంజాతరాజ | 82 |