ఉ. | చక్కఁగ ధాత్రి నద్రిచరజాలసహాయత గల్గి యార్కి తా | 108 |
క. | అని యాడి యన్న యిచ్చిన | 109 |
క. | అనలాకృతిచే దశరథ | 110 |
క. | సరగ సదనాంతరస్థలి | 111 |
వ. | అంత శేషాంశసంజాతధరణిజాని యంతఃస్స్థలికిం జని. | 112 |
చ. | ఇనతనయాగచారిఁ గని యిద్దతరాగ్రహదృష్టిఁ జీఱి చే | 113 |
వ. | అని దాశరథిదాయి యనినఁ దారాసహాయత దినకరనందన | 114 |
ఉ. | దారనఛాత్రి సాగిలి హితస్థితిచేఁ గణియించి డగ్గరాఁ | 115 |