| క. | అని యతనియాజ్ఞ నొద్దికిఁ | 75 |
| వ. | ఇట్లాంజనేయహరి యార్కియానతిఁ దిరిగిచని దాశరథిం గాంచి. | 76 |
| క. | [1]ఇక్కడికార్కికి రారా | 77 |
| మ. | అలధాత్రీశిత యంజనాతనయ సాహాయ్యక్రియల్ రా గిరి | 78 |
| క. | ఆదాశరథిని గని య | 79 |
| చ. | అనఘచరిత్ర! నీనడక లాహరిచేత నెఱింగినాడఁ జ | 80 |
| సీ. | అదిగాక నే నిట్టియద్రిఁ గీశసహాయ | |
- ↑ ఇక్కడికి + అర్కికి = ఇక్కడి కార్కికి