పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశరథరాజనందనచరిత్ర

( నిరోష్ఠ్య రామాయణము )

శతఘంటావధాన

మరింగంటి సింగరాచార్య ప్రణీతము

'దిశలజను లెల్లఁ బొగడఁగ
దశరథనందనచరిత్ర ధాత్రి వెలయఁగా
నిశితమతిఁ జేసె నసదృశ
యశుఁడగు మరిగంటి సింగరాచార్యుఁ డిలన్'

ప్రచురణ:

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి

కళాభవనం - హైద్రాబాదు - 4