ఈ పుట ఆమోదించబడ్డది
vi
వలసినదిగ ప్రపంచ తెలుగుమహాసభా కార్యనిర్వాహకాధ్యక్షులు మాన్యశ్రీ, మండలి వెంకటకృష్ణారావుగారు అకాడమీని కోరిరి. మహాసభా సఫలత కొరకై కృషిచేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో అంగీకరించినది.
ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథశ్రేణిలో ఈ తెలుగు వాక్యం అను గ్రంథమును, రచించినవారు చేకూరి రామారావుగారు ఆంధ్ర పాఠకలోకమునకు సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతాబద్ధులము. గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ ముద్రించిన శివాజీ ప్రెస్ వారికి మా కృతజ్ఞత.
హైదరాబాదు, |
దేవులపల్లి రామానుజరావు
కార్యదర్శి |