ఈ పుట ఆమోదించబడ్డది
xi
చదువులోను, విద్యార్థి ఉద్యమాల్లోనూ చురుగ్గా పనిచేస్తూ కూడా, అంత చురుగ్గా ఈ పుస్తకానికి అచ్చుకోసం శుద్ధ ప్రతిని త్వర త్వరగా తయారు చేసి ఇచ్చిన ఆయిలోని (<అయినవోలు) ఉషాదేవికి చాలా రుణపడి ఉన్నాను. ఈ అమ్మాయి భాషా శాస్త్రం ఎమ్. ఏ. రెండో భాగం చదువుతున్నది. విషయం మీద అభిలాష, నామీద అభిమానం వల్ల ఈ పని శ్రమ అనుకోకుండా సంతోషంగా చేసింది.
చే.రా. 1975 మార్చి 8. |