478 తెలుగు భాషా చరిత్ర
30. ---- ద్రావిడభాషలు, సంధి, భారతి 8. 57-61, 1930.
31. ---- ఆంధ్రభాషా వాఙ్మయములు : ప్రాకృత సంపర్కము, భారతి 18. 4-8, 1940.
32. ---- దక్షిణదేశ భాషా సారస్వతములు : దేశి, మద్రాసు : శ్రీవత్స ప్రెస్, 1949.
33. రామచంద్ర, తిరుమల. మనలిపి పుట్టుపూర్వోత్తరాలు. బెజవాడ : విశాలాంధ్ర ప్రచురణాలయం, 1957.
34. రామయ్య, జయంతి. ప్రాచీనా౦ధ్ర శాసనచతుష్కము. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, కాకినాడ : ఆంధ్రసాహిత్య పరిషత్తు 24. 158-162.
35. రామకృష్ణ శాస్త్రి, శిష్టా. ఆంధ్రులు, తెనుగులు వారి మూలభాషాదేశములు, భారతి, ఏప్రిల్, 1953.
36. రామకృష్ణారావు, అబ్బూరి. వేంకటావధాని, దివాకర్ల (సం.) నన్నయ పదప్రయోగకోశము. హైదరాబాదు : ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ, 1960.
37. రామారావు, చేకూరి. తెలుగులో నామ్నీకరణాలు. భారతి, మే. 1868.
38. --- సందేహార్థక నామ్నీకరణాలు. భారతి, జూలై. 1968.
39. --- ఇత్యర్థక నామ్నీకరణం, కాంక్షార్థక నామ్నీకరణం. భారతి, ఆగష్ట్; 1968.
40. --- వ్యాపారార్థక నామ్నీకరణం భారతి, మార్చ్ 1969.
41. --- లుప్తవిభక్తిక నామ్నీకరణం. భారతి, ఏప్రిల్, 1970.
42. --- తెలుగులో బహువచన రూపనిష్పత్తి. భారతి, జూన్, 1970.
43. --- తెలుగులో 'అని' చేసేపని, అక్షరార్చన. పే : 253-262, హైదరాబాదు: పాటిబండ మాధవశర్మ షష్టిపూర్తి సన్మానసంఘం, 1972.
44. తెలుగులో అసమాపక క్రియ : క్త్వార్ధకం. ఆ౦ధ్ర పత్రిక సంవత్సరాది ప్రత్యేక సంచిక, 1973.