Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపయుక్త గ్రంథాలు 477

13. తిక్కన, కొట్టరువు, శ్రీమదాంధ్ర మహాభారతము.

14. ___ నిర్వచనోత్తర రామాయణము.

15. దొణప్ప, తూమాటి. భాషాచరిత్రక వ్యాసావళి, హైదరాబాదు : ఆంధ్ర సారసత్వ పరిషత్తు 1972.

16. నన్నయ ఆంధ్రశబ్ధ చిన్తామణి.

17. ___ శ్రీమదాంధ్ర మహాభారతము.

18. నన్నెచోడుడు. కుమారసంభవము.

19. నారాయణరావు, చిలుకూరి. ఆంధ్రభాషాచరిత్రము. 1, 2 సంపుటాలు. వాల్తేరు : ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, 1987.

20. పాణిని. అష్టాద్యాయి.

21. పెద్దన, విన్నకోట కావ్యాలంకార చూడామణి.

22. పోతన, శ్రీమదాంధ్ర మహాభాగవతము.

23. ప్రభాకరశాస్త్రి, వేటూరి. చాటుపద్య మణిమంజరి.

24. రమణారెడ్డి, కె. వి. మహోదయం. విజయవాడ : విశాలా౦ధ్ర ప్రచురణాలయం, 1969.

25. రాధాకృష్ణ, బూదరాజు. ప్రాచీనాంధ్రశాననాలు (పీఠిక : సంగ్రహభాషా చరిత్ర (హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ), 1971.

26. __ (సం.) తెలగు మాండలికాలు : కరీంనగర్ జిల్లా హైదరాబాదు, తెలుగు అకాడమీ, 1971.

27. __ (సం.) మాండలికవృత్తిపదకోశ౦, 4వ భాగం. హైదరా బాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1968.

28. __ వ్యావహారికభాషావికాసం. విజయవాడ : విశాలాంధ్ర ప్రచుర ణాలయం, 1972.

29. రామకృష్ణయ్య, కోరాడ. నన్నయకుఁబూర్వ మాంధ్రభాషా స్థితి. భారతి 7. 879-886, 1929.