పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపయుక్త గ్రంథాలు (BIBLOGRAPHY)

తెలుగు :

1. అధర్వణాచార్య. వికృతి వివేకము (లేక అధర్వణాకారికావళి) మద్రాసు : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌, 1955.

2. అప్పకవి, కాకునూరి. అప్పకవీయము. మద్రాసు : వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌, 1953.

3. అహోబలుడు. అహొబల పండికీయమ్, హైదరాబాదు : ఆంధ్రరచయితల సంఘం, 1965.

4. ఈశ్వరదత్తు, కుందూరి. శాసనశబ్ద కోశము. హైదరాబాదు : ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, 1967.

5. కందప్పచెట్టి, ఎమ్‌. వేయిశబ్ద విచారము. భారతి. మార్చ్‌, 1968.

6. __ 11 ఏ శతాబ్ది వర్తమానార్థక క్రియలు, భారతి. సెప్టెంబర్‌, 1968.

7. కృష్ణమూర్తి, భద్రిరాజు (సం.) మాండలికవృత్తిపదకోశ౦. 1, 2. భాగాలు, హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1962, 1971.

8. కేతన మూలఘటిక. ఆంధ్రభాషాభూషణము. మద్రాసు : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌, 1949.

9. గురుమూర్తిశాస్త్రి. రావిపాటి. తెలుగు వ్యాకరణము.

10. గోపాలకృష్ణరావు, కే. తెలుగు పై ఉర్దూపారసీకముల ప్రభావము. హైదరాబాదు : ఆంధ్ర సారస్వత పరిషత్తు, 1968.

11. చక్రధరరావు, లకంసాని. ఆంధ్రశాసన సారస్వతమ౦డలి ఉర్దూ మురాఠీ పదములు. ఆముద్రిత సిద్ధాంత వ్యాసం. వాల్తేర్‌ : ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, 1965.

12. చిన్నయసూరి, పరవస్తు. బాలవ్యాకరణము. మద్రాసు : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌, 1950.