ఈ పుటను అచ్చుదిద్దలేదు
తెలుగుభాషా చరిత్ర : సి౦హావలోకనం 475
(క్రీ.శ. 892-922) (§ 3.75). 15వ శతాబ్దిలో షష్ట్యర్థ కర్త ప్రథమలో రావటం కనిపిస్తుంది (క్రీ.శ. 1414) (§ 6.68),
ఇప్పటి భాషలో వాక్యరచనావిన్యాసంలో ఎన్నో విశేషాలు తెలిశాయి (రామారావు 1975); వీటి చారిత్కర పరిణామం క్రమంగా సూచించటానికి ఎంతో పరిశోధన జరగాలి.