Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుభాషాచరిత్ర : సింహావలోకనం 455

(3) *యా > ఏ/#_

పదాదియకారపరంగా వచ్చిన *ఆ తెలుగుతో ఏగా కనిపిస్తుంది. ఉదా.

  • యాన్‌ > ఏను, *యానయ్‌ > ఏనుఁగు, *యాళ్‌ > ఏలు, మొ. వి. యకారం

లోపిస్తుంది (§ 2.8.)

(4) * ఞా > నే/నా/#_

పదాది *ఞా, నే/నాలుగా మారుతుంది. ఞాన్‌ > నేను/నా-, *ఞాఙ్కల్‌ > నాఙ్గలి > నాఁగలి (§ 2.25).

(5) హ11 > హ1/ {దీర్ఘాచ్చు/ అనునాసికం} -

ద్విరుక్తహల్లు దీర్ఘాచ్చుకు పరంగా ఉన్నా, అనునాసికానికి పరంగాఉన్నా అద్విరుక్తమౌతుంది ఉదా. *అట్టమ్‌ > అట (ము), *పాట్టు > పాట: *తోణ్‌ట్ట > తోణ్ ట > తోఁట, *వేణ్ ట్ట - వేణ్ట > వేఁట, *ఇన్‌న్పు > ఇంపు. అచ్చ తెలుగులోని శ్వాసస్పర్శాలన్నీ ప్రా. ద్రా. ద్విరుక్త స్పర్శాల నుంచి ఏర్పడ్డవి. (8) *అయ్‌ ఫా వ/4 (వాం

(6) *అయ్ > ఏ/# (హ)

ధాతుగత *అయ్‌, తెలుగులో ఏ అవుతుంది. *కయ్‌ > *కే- > చే-, *అయ్‌మ్‌-

> ఏను ('5'), ఐదు.

(7) *క > చ / # -తాలవ్యాచ్చు.

తాలవ్యాచ్చు పరంగా ఉన్న కకారం చకారం అవుతుంది. ఉదా. *కెయ్‌ > చేయు,

  • కెవి > చెవి, *కిి మా చిలుక, మొ. (§ 2.15) వర్ణవ్యత్యయ సూత్రాలుగూడ

ప్రాక్తెలుగు దశకు చెందినవే (§ 2.13). అచ్చుల మధ్య ప్రా. ద్రా. దంతమూలీయ ట వర్ణ౦ - ఱ -గా ఉచ్చరించటంగూడా అప్పటిదే. క్రీ.పూ. 4వ శతాబ్దినుంచే తెలుగుకు సంస్కృత పాకృత సంపర్కం ఏర్పడి ఉంటుంది. అందువల్ల ఒత్తక్షరాలు, శ ష హలు తొలి తెలుగుదశకే ప్రత్యేకవర్ణాలుగా చేరాయి. పదమధ్య గసడదవలతో పాటు పదాది సరళాలు ఏర్పడటం (§ 2.19) తో శ్వాసనాదభేదం వర్ణాత్మక (phonemic) మై౦ది. వర్ణవ్యత్యయంవల్ల *అవన్‌డు > వాన్‌డు [ = వాన్డు], *అవర్‌ > వారు, *అత్-అన్‌ - ఇ [అదని] > దాని. *ఇత్‌-అన్‌ -ఇ [ఇదని] > దీని, మొ. సర్వనామరూపాలేర్పడ్డాయి. *అవర్‌ ప్రా. ద్రా. లో