ఈ పుట అచ్చుదిద్దబడ్డది
31. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు
(v) తె. -డ్డ- < * - ట్ట తె. చెడ్ద : త. మ. క. తు. కెట్ట (1614). తె. పడ్డ 'పడిన' : త. మ. క పట్ట (3190). 2.23. (i) తె. ద- < * త - తె. దిద్దు : త. మ. తిరత్తు, క. తిర్దు, తిద్దు (2659). తె. తొండ : త. తొంటై, మ. తొంటి, క. తొండె, దొండె (2880) తెలుగు దాఁగు, దాఁచు, దిగు, దున్ను, దుప్పిలలో పదాది ద కారం డ కారం (< * ట, * ఴ) నించి వచ్చినది (చూ. 2.22). దురద (త. చొఱి, 2343), దొరలు (త. చురుళ్, 2211)లలో పదాది ద కారం చకారం నించి వచ్చినది (చూ. 2.17). (ii) తె. -ద-<*-త- తె. అది : త. మ. అతు, క. అదు, అతు (1). తె. చెదరు : త. చితర్, చితై, క. కెదఱు (1294). (iii) తె. -ంద- < * -ంత-, * -న్ఱ - తె. పంది : త. కొం. పన్ఱి, మ. పన్ని, క. తు. పంది, కొం. పన్ఱి (3326). తె. మందు : త. మరుంతు, మ. మరున్ను, క. మర్దు, మద్దు (3863) తె. విందు : త. విరుంతు, మ. విరున్ను, క. బిర్దు, బిద్దు (4442) (iv) తె. -ద్ద - < * -ర్ద-, * - ఱ్ఱ - తె. అద్ధు : త. మ. అఴుత్తు, క. అఴ్దు, (244). తె. ఎద్దు : త. మ. ఎరుతు, క. ఎత్తు, ఎద్దు (698). తె. దిద్దు : త. మ. తిరుత్తు, క. తిర్దు, తిద్దు (2699). 2.24. (i) తె. బ - < * ప -, * ప - తె. బీర : త. మ. పీర్, పీరం, క. హీరె, హీరి (3467). తె. బెల్లము : త. మ. వెల్లం, క. తు. బెల్ల (4523).