పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ00 తెలుగుభాషా చరిత్ర

    4.2. పై మాండలిక విభజన దేశీయ వృత్తుల్లో జానపదులు వాడే భాష అధారంగా చేసింది. ఈరకమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఒకచోటినుంచి మరొక చోటికి వలసపోవటం అంతగా జరగదు. అందువల్ల ఈ ప్రాంతీయభేదాలు ఇటీవల ఏర్పడ్డవిగాక తెలుగుభాషా చర్మితలో కొన్ని శతాబ్బలుగా పాతుకుపోయిన వని చెప్పవచ్చు. ప్రజలమధ్య వ్యవహార ప్రాబల్యం సన్నగిల్లటమే ప్రాంతీయభేదాలు ఏర్పడటానికి ప్రధానకారణం. రాజకీయపు సరిహద్దులు, నైసర్గిక సీమలు, పర్వత పంక్తులు, నదులు కూడా భాషామండలాలకు పొలిమేర అవుతాయి- వాటి కిరువైపులా ఉన్న వ్యవహర్తలు కలవటం, ఒకరితో ఒకరు మాట్టాడుకోటం తరచుగా జరగదు, ఒక ప్రాంతం వాడుకలో ఏర్పడ్డ నూతనశబ్దాలు, ధ్వని

పరిణానూలు, ఆ ప్రాంతంలోనే వ్యాపించి సరిహద్దు తగిలినచోట ఆగిపోతాయి. ప్రతి ప్రాంతానికి సొంస్క్భృతిక వాణిజ్య కేంద్రంగా ఏదో ఓక పట్టణం ఉంటే పరిసర ప్రజల రాకపోకలకు అది కూడలి అవుతుంది. ఈ విధంగా ఛిన్నభాషా మాండలికాలకు భిన్నకేంద్రాలు ఏర్పడవచ్చు.

    శ్రీకాకుళం విశాఖపట్టణం. జిల్దాలు 16వ శతాబ్ధం దాకా కళింగరాజ్య భాగంగా ఊండి మిగిలిన దేశంతో రాజకీయ సంబంధం లేక్రపోవటంవల్ల అక్కడి. పలుకుదిళ్ళు మిగిలిన తెలుగుదేశంకంటి విలక్షణంగా ఉంటాయి. (చూ. క్‌ 480): మచుం, పూజు( = కాడి, నక్కు, ఉండ( = చెకం), అనప, చోడి, గంటి, గాబు ( ఊ కలుపు), వైన( = పన్నె, దువ్వేన్సు, పోము (= పోగు, గొలుసు ( జు గొళ్లెం, గునపం, మొ. శద్దాలు ఈ [ప్రాంతానికే విలక్షణంగా ఉన్నాయి. తెలుగు చోడుల కాలంలోను విజయనగర పరిపాలనలోను వకప్రాంతంగా ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్హాల వాడుకలో ఎక్కున సమరూపత కన్పిస్తుంది. ఈప్రొంకానికే విలక్షణంగా ఉన్న మాటలు ; కపిల (= మోటు, నాగేలి/నాగెల,

నొగ, గాను/గాలు, రాగి పసె జు ఒక్రరంగ్యు, కర, కొమ్ము, రాటం గునాది (జాపునాద్భి, చిలుకు, గడారు, మొ.వి, ఈ ప్రాంతంలోనూ కొన్ని పలుకుబళ్ళలో "పెన్నానదికి ఊత్తరాన ఒకతీరు, దత్నిణాన ఒకతీరు కనిపిస్తుంది. నాగేలి కరు ఉత్తరాన, మడక, కారు దక్షిణాన, తెలంగాణా దాయలసీమలకు కృష్ణా తుంగభృదలు నైసర్గిక సీకుత్షి నట్టు గుర్రించవచ్చు. అదే భాషావ్యవహారంలోనూ ప్రతిబింబిస్తున్నది. కాకతీయులు, మహమ్మదీయులు పరిపాలించిన తెలంగాణా ప్రాంతానికి రాజకీయమైన సరివాద్దే వ్యవహార సీమగా కూడా మనకు కనిపిస్తుంది. ఉర్దూ