Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుమా౦డలికాలు : ప్రమాణభాష 399

1 2 3 4

10. ఉండ గాను/గాలు గారె/గర్ర/వయ్యె చక్రం

11.అనపకాయ సొరకాయ అనిగెంకాయ సొరకాయ

12. గోంగూర గోగాకు వుండికూర/వుంటికూర గో౦గూర

13. చోడి రాగి తమిదెె తమిదెె

(బహు. చోళ్లు)

14. గంటే/గంటి సద్ద సజ్జ/సద్ద సజ్జ

15. .... వసె పయ్యె పయ్యె

16. గాబు కలుపు కలుపు కలుపు

17. ఎలుగు/కంచె కంచె/కర ఎలుగు/కంచె కంచె

18.అసు అనుమను అసు/తానె అను

19. చిలప చిలప/ఇచ్చె/చిట్టే చిలప/ఇచ్చె

20. నాడెె నాడెె/కొమ్ము నాడెె నాడెె

21. పైన పన్నె పన్నె/పనె పన్నె/పన్ని/పని

22. పోము పోగు పోగు పోగు

23. రాట్నం రాటం/రాట్ల౦ రాట్నం రాట్నం/రాటం

24. పునాది బునాది/గునాది/గునాదరం బునాది/పునాది పునాది

25. చూరు చూరు/చుంచు చూరు చూరు

26. గొలుసు చిలుకు గొండ్లెం గొండ్లెం

27. గునపం గడ్డపార/గడారు గడ్డపార గడ్డపలుగు/గడ్డపార

పై ఉదాహరణలలో 2-17 వ్యవసాయపదాలు. 18-23 చేనేత పదాలు, 24-27 ఇండ్ల కట్టుబడి పదాలు. ఇవి వరుసగా వృత్తిపదకోశ సంపుటాలు. 1,2,4 నుంచి ఉద్దరించ బడ్డాయి. రెండు మండలాలు కలిసేచోట రెండురకాల వాడుకలూ వినిపిస్తాయి. ఒకే మండలంలో రెండుమూడు మాటలున్నపుడు అవి ఉప మాండలిక భేదాలను సూచిస్తాయి.