Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : స౦గ్రహవర్ణనం 379

1. అసమాపక క్రియా ప్రత్యయాలు ; అవ్యతిరేక వ్యతిరేక

క్వార్ధక : ఇ అక ( హేత్వర్థంలోను, కాల పరిమాణబోధక వాక్యాల్లో ), అకుండా (వ్యాపారక్రమ బోధక వాక్యాల్లో)

శత్రర్ధక: తూ తా చేదర్ధక : ఇతే అకపోతే అప్యర్థక ఇనా / అకపోయినా భావార్థక : అటం అకపోవటం (-డం) అడం

నుజ్య౦త౦: అ(న్) ఉదా : అడుగు అడిగి అడగక అడగకుండా అడుగుతూ అడుగుతా అడిగితే అడగకపోతే అడిగినా అడగకపోయినా అడగటం అడగక పోవటం అడగ (న్‌)

2. సమాపకక్రియలు : సమాపకక్రియలకు కాలభోధక క్రియలతో పాటు లింగ-వచన-పురుష బోధకమైన క్రియావిభక్తులు చేరతాయి

(a) కాలబోథకప్రత్యయాలు : భూత : ఇన,వర్తమాన : తున్న:తున్‌; భవిష్యత్తు: త; ఉభయప్రార్థన! ద. విధ్యర్థకానికిప్రత్యయాలు లేవు. యథాతథంగా