ఈ పుటను అచ్చుదిద్దలేదు
23. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు
21. తె. మ్రోఁగు : త. ముఱంకు, మ.ముఱజ్జు, క. మొఱగు (4092) 22. తె. రాలు : కో. నా. రాల్-, గోం. కొం. ఆర్- (197). 23. తె. రేయి, రే- : త. మ. ఇర, ఇరా, కి. ఇరుళ్ (2102). 24. తె. రోలు : త. మ. ఉరల్, క. ఒరల్ (560). 25. తె. ఱెక్క : త. చిఱై, చిఱకు, ఇఱై, ఇఱక్కై, క. ఎఱకె, కొం. ఱెక (2138). 26. తె. ఱేఁడు : త, ఇఱై, మ. ఇఱాన్, క, ఎఱె (448). 27. లే-, లేఁత : త. ఇళ, ఇళం, ఇళై, మ. ఇళ, క. ఎళ, ఎళె, గోం. రై యోల్/లెయొర్ 'యువకుడు' (436). 28. తె. లొంగు, లోఁగు, లో, లోపల : త. ఉళ్, 'లోపలి', ఉళ్, ఒళ్ 'లోపల', గోం, రోన్/లోన్ 'ఇల్లు' (600). 29. తె. వ్రాయు : త. వరై, క. బరె, బరి, కూయి వ్రీస్- బీన్ (4304) 30. తె. వ్రేలు : త. విరల్, మ. విరల్, క. బెరల్, కో. నా. వెందె (4438). 31. తె. స్రుక్కు : త. నురుంకు 'ముడుచుకొను, తగ్గు', సురుక్కు 'తగ్గించు'. క. నుర్కు 'ముడుచుకొను, తగ్గు, ప. చుర్క్- (2213). 2.14. (i) తె. క- < * క - (ఇ ఈ ఎ ఏ లు కాక మిగిలిన అచ్చుల ముందు) తె. కట్టు: త. క. కట్టు (961). తె. కాయ : త. మ. క. కాయ్, గోం. కాయా (1220). తె. కుప్ప : త. కుప్పై, మ. కుప్ప, క. కుప్పె (1440). తె. కూడు : 'అన్నం' : త. మ. క. కూఱు (1592). తె. కొడుకు : త, కుఱంతై 'పిల్ల, పిల్లవాడు', క. కొణసు 'చిన్న క్రూరజంతువు' (1787). తె. కోల : త. మ. క. కోల్ (1852).