పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

తెలుగు భాషా చరిత్ర

13. 1. ఇప్పటి తెలుగులో దేశ్యభాగాన్ని, తద్భవభాగాన్ని మాత్రమే

దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే ఈ కింది విధంగా వర్ధ విభాగం నిర్దేశించవచ్చు.

హల్లులు

ఓష్ఠ్య దంత్య దంతమూలీయ మూర్ధన్య తాలవ్య హనుమూలీయ
స్పర్శ శ్వాస
నాద
స్పష్టోష్మ శ్వాస
నాద
ఊష్మ
అనునాసిక
పార్శ్విక
కంపిత
అంతస్థ
అచ్చులు
పురన్ కేంద్ర పశ్చాత్
అగ్ర ఇ ఈ ఉ ఊ
మధ్య ఎ ఏ ఒ ఓ
అధన్ అ ఆ

13. 2. ఇతర భాషలనుంచి వచ్చిన వ్యంజనాలు :

f