పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెబుగులో అన్యదేశ్యాలు

337

     ఉర్ధూ               తెలుగు                  అర్దం        

బ > బ

     బర్తరఫ్‌            బర్తరపు                'ఉద్యోగంనుంచి తీసి వేయటం'
     బందోబస్త్           బందోబస్తు              'ఏర్పాటు'
     బేౙర్‌             బేజారు                 'విసుగు'
     బద్‌నాం           బదనాం                'అపవాదు'
     ౙబర్‌దస్త్          జబరుదస్తు              'బలవంతం' 
     మజ్‌బూత్‌        మజుబూతు              'గట్టి'

భ > బ

    భట్టీ                బట్టీ                  'బట్టలుడక బెట్టే పెద్ద పొయ్యి'   

ద > ద

    దగా               దగా                   'మోసం'
    దఫా               దఫా                   'సారి'
    దురుస్త్            దురుస్తు                 'బాగు(చేయడం)'
    బంద్‌             బంధు                  'మూయడం'   
    అదాలత్‌          అదాలతు                'న్యాయస్థానం'

ధ > ద

    ధబ్బా              దబ్బా                  'మరక' 

డ > డ

    డబ్బా             డబ్బా                   'డబ్బా'    
    తుక్‌డా           తుకుడా                  'ముక్క'
    గడ్‌ బడ్‌         గడబిడ                  'అల్లరి' 

ఢ > డ

    ఢీలా             డీలా                     'బలహీనం'

జ > జ

    జగహ్‌            జగా                     'స్థలం'   

(22)