పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

319

 (ii) సమీప మాతృకలోని పదాది ఛకార రూపాలు సకారంగా మారిన రూపాలు కొన్ని, మొదట సమీప మాతృకలోని పదాది మహాప్రాణత తొలగిపోయి, సకారాదిత ఏర్పడ్డట్లు భావించవచ్చు.
   సురియ                 ఛురిఆ                  ఛురికా
    (< చురియ)              ఛురియా               క్షురికా 
   సేనము                 ఛేణ౦ 
      (<*చేనము             చేయణ               చేదనమ్ 
     (చిన్నఉలి)

(20) సమీప మాతృకలోని మాహా ప్రాణ వర్ణాలు అల్పవర్జాలుగా మారాయి

 (i) పదాది పరిణామానికి కొన్ని ఉదాహరణాలు :
   కజ్డము                    ఖజ్జ-                  ఖాద్య-    
   గడియ                    ఘడియా               ఘటికా
   చురియ                   ఛురిఆ                 ఛురికా
   జగడము                  ఝగడ-                ఝకట-
   డీలు                     ఢిల్ల-                  శిథిల-
   తిరము                   థిర-                   స్టిర- 
   దిట్టము                   ధిట్ట-                  దృష్ట
   పరుసము(స్పర్శమణి)      ఫరుస-                 స్పర్శ-
   బాస                     బాసా                   భాషా
 (ii) అఞ్మధ్యంలోని పరిణానూనికి కొన్ని ఉదాహరణాలు :
   లేక                     లేఖా                    లేఖా
   మేగము                 మేఘ                   మేఘః
   పుడమి                  పుఢవీ                  పృథివీ
   కద                     కధా (శౌరసేని)          కథా
   సోబనము                సోభణం               శోభనమ్‌
 (iii) ద్విరుక్త స్థితికి కొన్ని ఉదాహరణాలు :
   రక్కసుఁడు              రక్థసో                 రాక్షసః
   ఉగ్గడన                 ఉగ్ఘాటన-             ఉద్ఘాటన-