Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

315

  (vi) పదమధ్య అత్వం ఎత్వంగా మారిన రూపాలు :
   ఆమెత               ఆమంతణ-               ఆమంత్రణ-
   కత్తెర                 కత్తరి                     కర్తరీ
   చక్కర                సక్కరా                    శర్కరా
   బచ్చెన               పచ్చణ్ణ-                  ప్రచ్చన్న-
   మద్దెల               మద్దలిఅ               మర్థలః, మర్దలికా
 (15) (i) బిందులోపానికి కొన్ని ఉదాహరణాలు :
   ఆమెత              ఆమంతణ-              ఆమంత్రణ-
   ఏకతము            ఏక్క-ంత-                ఏకాంత-
   గరిడియ (బుట్ట)     కరండియా                కరండికా
   గుమ్మడి            కుమ్హా౦డ-                కూష్మాండ-
   పల్లకి              పల్ల౦కి ఆ                 పల్యంకికా
   వాసము            వంసో                    వంశః
  (ii) బింద్వాగమానికి కాన్ని ఉదాహరణాలు :
   ఒంటె              ఓట్టియా                ఔష్ట్రికా
   కుంటెన            కుట్టణీ                 కుట్టనీ
   గంబూర            కప్పూర-                కర్పూర
  (iii) కింది బింద్వాగమరూపాలు ప్రత్యేకంగా గమనించదగ్గవి.
   గోసంగి                గోసగ-                ఘోషక-
   జోనంగి (ఒకతెగకుక్క-)  సుణగ-                శునక-
   మండెంగ             మండగ-               మండక-
   ముల్లంగి              మూలగ-              మూలక-
   వడ్రంగి               వడ్డగ-                వర్థక-
   సంపెంగ             చంపగ-               చంపక-
 (16) అపదాది హకారలోపానికి కొన్ని ఉదాహరణాలు :
   కాళియ, కాళె         కాహలిఆ               కాహలికా
   పార                 పహార-                ప్రహార-