Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

312

తెలుగు భాషా చరిత్ర

   చవు,                   చఉ,                   చతుః
   చౌ-                    చవు
   కపుడు,                 కపడ-                   కపట
  కౌడు
 (6) సమీప మాతృకలోని అయ-తెలుగున వికల్చ్బంగా ఐకారంగా కన్పిస్తున్నది
   పయనము               పయాణం              ప్రయాణమ్‌
   పైనము
   మయనము, 
   మైనము.                మయణం                మదన-
 (7) కింది ఉదాహరణాలను పరిశీలిస్తే తాలవ్యహల్లుతోకూడిన అకారము తాలవ్యస్వరమైన ఎకారంగా మారినట్లు గుర్తించవచ్చు.
   చెక్కెము(ఎముక        చక్కియ                 చక్రికా
  లోని చమురు) _         (తైలం)
   చెత్త                   చత్త-                   త్యక్త-
   చెమురు(మూలకాకి)     చమ్మార                 చర్మకార
   జెలగ                 జలూగ-                 జలూక-
 (8) కింది ఉదాహరణలో తాలవ్యవ్యంజనం లేకపోయినా అకారం ఏకారంగా మారింది.
   దెస (అవస్థ)          దసా                   దశా
 (9) సమీపమాతృకలోని ప్రధమస్వరంగా ఉంటున్న ఇత్వం తెలుగులో ఎత్వంగా మారిన రూపాలు : (ఇక్కడకూడా సంవృతమైన స్వరం అర్ధ సంవృతంగా మారింది. )
   దెస(దిక్కు)           దిసా                   దిశా
   మెగము, మెకము       మిగ-                  మృగ-
   వెన్నఁడు              విణ్హు-                 విష్ణుః
   సెక                  సిఖా                   శిఖా