294 తెలుగు భాషా చరిత్ర
quoted from. This will shut out almost the whole of Telugu liteurature which is quite recent and can not lay much claim to authority" -J. Ramayya in Defense of Literary Telugu p.3
“గ్రామ్యములని తెలుపుటకేనియు విచ్చిత్తి విశేషముంబట్టియేనియు, కొన్ని గ్రామ్యములను, వాక్యములంగూడ, గ్రహింపవలయిను” (పే. 4)...“ఆంధ్ర దేశ్యములవలెనే అన్యదేశ్యములును ప్రయోగవ్యవహారరూఢములు నిఘంటువున నుండవలసినవే” (పే. 8)... “సంస్క్పృతమందును అన్యభాషాపదములు కలవు” (పే. 11).
(c) “వ్రాతఁలోను అచ్చులోను ఉన్నమాత్రాన కంఠోక్తలక్షణవిరుద్ధమును ప్రమాణీకరించుట సాధుమతముగాదు. “శాస్త్ర ప్రయోగవచసోః శాస్త్రం బలవ దుచ్యతే, అనిష్పన్నపదే తేన ప్రయోగాశ్రయణం హితిమ్” (పే26)- వేదం వేంకటరాయశాస్త్రి, 'ఆంధ్రభాషాసర్వస్వార్హ నియమక తిపయములు'.
(d) “అనుకరణం హి శిష్టస్య సాధుభవతి. అశిష్టా ప్రతిషిద్ధస్యవా. నైవ తద్దోషా య వా నాభ్యుదయాయ. యథాలౌకికవైదికేషు” (పతంజలి) - పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, "ప్రాకృతగ్రంథకర్తలూ. ప్రజాసేవానూ', వ్యాస సంగ్రహం. పే. 175.
(e) “లో కేతు సర్వభాషాభి రర్థి వ్యాకరణాదృతే, సిద్ధ్యంతి వ్యవహారేణ కావ్యా దిష్వ ప్యసంశయం-నచ లక్షణ మస్తీతి ప్రయోక్తన్య మలౌకికం” కూమారిలభట్టు, 'తంత్రవార్తికం'- అందే పే. 179.
7. See Madras Times, May 17, 1912 : ".. there is no need for the reform as there is, strictly speaking, no such thing as spoken as different from written Telugu" - as quoted by G. Appa Rao, M. D., p. 53.
8 (a) “ఇట్టి మార్పులన్నీటికి ప్రవాహరూపముననుండు వ్యవహారమే కారణము ఈ ప్రవాహమును నివారింప శక్యము గాదు. నివారింప యత్నించుట సమంజసము గాదు. ఇట్లు మాఱుచున్న శబ్దములను వాని యర్థములను గ్రహించుచు దీనినిబట్టి వ్యవహారబలమన నెట్టిదో వాని పరిగ్రాహ్యతను లోకమునకు బోధించుచు నానందించుట మాత్రమే భాషాతత్త్వజిజ్ఞాసువులకు గర్తవ్యము” _దువ్వూరి వేంకటరమణ శాస్త్రి ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1925 (నవ్యాంధ్ర సాహిత్యవీధులు. 2-192).