Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రం, తెనుగు, తెలుగు 13

 26.          శకారాభీర చండాల శబర ద్రమిలాంధ్రజాః
               హీనా వనేచరాణాంచ విభాషా నాటకే స్మృతాః”
     (అప్పారావు, పోణంగి, నాట్యాశాస్త్రము (అనువాదము) నాట్యమాలా ప్రచురణ 1, హైదరాబాదు (1959), 17 వ అధ్యాయం, వుట 487)                                                                    
                                                                         
 27.  రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక, రాజమండ్రి, పు. 114-115. 
 28.  నన్నయ, శ్రీమదాంధ్ర మహాభారతము, వావిళ్ల ప్రతి, ఆదిపర్వము,
      పద్యసంఖ్య 1-26. 
 29.  పై. ఆది పర్వము, 1-16.
 30.  నన్నెచోడుడు, కుమారనంభవము, మద్రాసు విశ్వవిద్యాలయ ప్రచురణ,       
      పద్యసంఖ్య 1-23. 
 31.  పై. 1-35.
 32.  పాల్కురికి సోమన, బసవపురాణము, ఆంధ్ర గ్రంధమాల, మద్రాసు, 
      ద్వితీయ ముద్రణం (1952), పుట 4. 
 33.  తిక్కన, నిర్వచనోత్తర రామాయణము, వావిళ్ల ప్రతి, మద్రాసు, 1-7.
 34.  ఫై. 1-8. 
 35. తిక్కన, శ్రీమదాంధ్ర మహాభారతము, వావిళ్ల ప్రతి, మద్రాసు,                                           
     విరాటపర్వము, 1-7. 
 36. పై. 1-18. 
 37. వాయుపురాణమ్ - ఆనందాశ్రమసంస్కృత ప్రచురణలు, పూనా (1905) 45-111. 
 38. విద్యానాథుడు, ప్రతాపరుద్రీయము, నాటక ప్రకరణము, శ్లో. 44. 
 39. విన్నకోట పెద్దన, కావ్యాలంకార చూడామణి వేదం వేంకటరాయశాస్త్రి & బ్రదర్స్, మద్రాసు 1 (1968), పు. 192.
 40.         “శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగిరి సంయుతం
             ప్రాకారంతు మహత్‌ కృత్వా త్రీణి ద్వారాణి చాకరోత్ 
             ... ... .... .... ...        
             ఆవసత్త త్ర బుషిభిః యతో గోదావరీతటే
             తత్కాల ప్రభృతి క్షేత్రం త్రిలింగ మితి విశ్రుతం”
    (బ్రహ్మాండ పురాణమ్)