కావ్యభాషా పరిణామం 249
(7) -అ + ఒ-> ఒ- :-
చిత్రరేఖ + ఒక = చిత్ర రేఖొకవన్నె (లిం.శ్రీ.స.II 15)
(8) -అ + ఔ - > ఔ :-
వ్యాకర్త + ఔ = వ్యాకర్తోముని (అ.కా. III 132)
(9) -ఇ + అ-> అ- (అ-) :-
వడఁకి + అటు = వడఁకటునిటు (క.వ.రా.vol.II పుట. 208)
ఈవి + అహిమరుక్ = ఎవని యీవహిమరుగ్భవ (అ.నా.హం.I 15 )
దీవించి + అక్షత = దీవించక్షతపుష్ప (అ.నా.హం. I 48)
తెచ్చి + అట = చూచితెచ్చట( గుమార్తె (అ.నా.హం. II 114)
జీవి + అటకు = జీయుధోపజీవటకు (అ.నా.హం. IV 148)
చూపి + అటు = అటుచూపిటు నిటుచూపటు (చే.వెం.వి.II 202)
ఒసంగి + అవి = ఒసంగవి (చిం. భా. రా. IV 9)
క్రుంకి + అడిగె = క్రుంకడిగె (పా. క. శు. I 285)
నిల్పితి + ఇంతవడి = నిల్పితింతవడి (అ.కా. II 230)
అందితి + అనంత = ఉదయమంది తనంత పదంబుగంటి (అ.కా. I 323)
పోయితి + అప్పుడు = పోయితప్పుడు (అ.కా. III 169)
లేచి + అటు = లేచటు (ఆ. వెం. గో. I 20)
తరుణి + అగు = తరుణగు (ఆ. వెం. గో. I 42)
అరుచి + అయ్యె = అన్నమరుచయ్యె (రె. మ. గం. II 257)
వచ్చి + అరవ్రాలి = వెన్కకువచ్చరవ్రాలి (లిం.శ్రీ.స. III 102)
నేర్చి + అన్వయము = అన్నియునేర్చన్వయమునకు (లిం.శ్రీ.స. IV (16))
(10) -ఇ + అ-> ఆ- (ఆ-) :-
మెంతి + ఆకు = మెంతాకు (అ. నా. హం. IV 183)
పట్టి + ఆడించు = చెవులుపట్టాడించు (చే.వెం.వి. II 106)