ఆంధ్రం, తెనుగు, తెలుగు
11
(Edicts of Asoka. Ed., G. Srinivasa Murthy and A. N. Krishna Aiyanagar, పు 47.)
11 | "పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణేరోద్దే | |
ఉద్యోతనుని కువలయమాల. (చూ. వ్యానసంగ్రహం పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, ప్రాకృత గ్రంథకర్తలు, ప్రజాసేవ)
12 | “హలాయుధ స్తత్ర జనార్దనశ్చ | |
(వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్ , ప్రథమ సంస్కరణం, ఆదిపర్వం , 186 వ అధ్యాయం శ్లో. 6).
13 | “భోజాః ప్రవ్రజితాన్ శ్రుత్వా వృష్ణయ శ్చాంధ కై స్సహ | |
వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్ , ప్రథమ సంస్కరణం, ఆరణ్యపర్వం, 12 వ అధ్యాయం, శ్లో. 1,)
14 | భాగవత పురాణమ్ , ఆనందాశ్రమ సంస్కృత ప్రచురణలు: పూనా (1905). | |
15 | మత్సపురాణమ్ , ఆనందాశ్రమ సంస్కృత ప్రచురణలు, పూనా (1905). | |
16 | "యత్ర సర్వాన్ మహీపాలాన్ శస్త్రతేజో భయార్దితాన్ | |
(వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్, ప్రథమ సంస్కరణం, ఆరణ్యపర్వం, (51వ అధ్యాయం, శ్లో. 22)
17 | “ఆంధ్రకాశ్చ పుళిందాశ్చ కిరాతా శ్చోగ్రవిక్రమాః | |
(వ్యాసభారతమ్, గీతాప్రెస్, గోరఖ్‌పూర్, ప్రథమ సంస్కరణం, కర్ణపర్వం, 73వ అధ్యాయం, శ్లో. 20).
18 | “దక్షిణాపథ జన్మానః సర్వే నరప రాంధ్రకాః | |